ఇయ్యగ ఇప్పింపం గల -అయ్యలకే కాని మీసమందరి కేలా?
రొయ్యకు లేదా బారెడు - కయ్యమునకు కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప