ఆడిన మాటలు తప్పిన - గాడిద కొడుకంచు తిట్టగా విని, మదిలో
వీడా కొడుకని ఏడ్చుచు - గాడిదయును కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప