విద్దెల మే లెరుగని నరు - డెద్దే సరి; గడి తినెడి దెద్దా? పనులం
దెద్దుకు కొంత వివేకము - కద్దప్పా కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప