బూతులు నీతులు చెప్పితి - నీతులు విని మెచ్చ బుధులు, నీతి విదూరుల్
బూతుల మెచ్చందగు నని - కౌతుక మతి కుందవరపు కవి చౌడప్పా!

______________________
కవి/కర్త - కవి చౌడప్ప