వాసి మహారాజశ్రీ - దేశాయీ గారి కార్య తేజం బెపుడున్
భాసిల్ల శత్రు లణగగ - చేసితివే శత్రుహంత ! శ్రీ హనుమంత

______________________
కర్త/కవి - ముక్తేవి పెరుమాళ్ళయ్య
(చల్లపల్లి సంస్థానం)