లక్షల తరబడి ఆవలి - పక్షంబున గుర్రములును బలములు వచ్చెన్
ఈ క్షణమున నీవే చని - శిక్షింపుము శత్రుహంత ! శ్రీ హనుమంత

______________________
కర్త/కవి - ముక్తేవి పెరుమాళ్ళయ్య
(చల్లపల్లి సంస్థానం)