భానుని మ్రింగిన పగిదిని - సేనాధిపు నాక్రమించి చీకాకు పడం
గానొనరిచి రానీయకు - సేనల నో శత్రుహంత ! శ్రీ హనుమంత

______________________
కర్త/కవి - ముక్తేవి పెరుమాళ్ళయ్య
(చల్లపల్లి సంస్థానం)