ఇత్తరిని నిజామల్లీ - హత్తీలు గురాలు పటుత రాహవ బలముల్
మొత్తమ్మై వచ్చెను వి - చ్ఛిత్తు పడన్ శత్రుహంత! శ్రీ హనుమంత

______________________
కర్త/కవి - ముక్తేవి పెరుమాళ్ళయ్య
(చల్లపల్లి సంస్థానం)