హరిశిఖిధర్మదైత్యవరుణానిలయక్షశివుల్ గజాజకా
సరనరనక్రకైణహయశాక్వరయానులు వజ్రశక్తిము
ద్గరశరపాశకుంతసృణికార్ముకహస్తులు భోగశుద్ధిసం
గరజయశౌర్యసర్వజనకావ్యవిభూతులు మాకు నీవుతన్.

______________________
దిక్పాల స్తుతి