సింగపుమోమువాడు తులసీదామమువాడు కామినీ
రంగదురంబువాడు వలరాయని గాంచినవాడు భక్తికు
ప్పొంగెడువాడు దానవులపొంక మడంచెడువాడు సేడు
బంగరురంఘశాయి మనపాల గలండు విచార మేటికిన్

______________________
శ్రీరంగనాథ స్తుతి