సుకృతాత్ములు రససిద్ధులు - సుకవీంద్రులు విజయ నిధులు సుమ్ము తదీయా
ధిక కీర్తి శరీరంబులు - ప్రకట జరా మరణ జన్మ భయ రహితంబుల్


______________________
కర్త / కవి - ఏనుగు లక్ష్మణ కవి