తలలెంత పెంచుకొన్నను
కులధర్మము విడిచి కన్నకూళ్ళం దిన్నన్
కలుగదు మోక్షము చిత్తము
నిలయము గాకున్న బిజనవేముల చిన్నా

______________________
కర్త / కవి - ???