అల శేషాచలపతి కన
కలదందురు ముక్తి కన్నుల గన్నది లేదే
ఇల పీసపాటి శేషా
చలపతి కనుగొన్న భుక్తి చక్కగ కలుగున్

______________________
కర్త / కవి - ???