పుట్రేవు వంసభవ వెం
కట్రావా దుస్స్వభావా గార్ధభ గ్రీవా
విట్రా చట్రా విభవా
భట్రాజుల కియ్యలేవు బడవా చెడవా

______________________
కర్త / కవి - ???