చేతికి గంటము వస్తే
క్రోతికి సివమెత్తినట్టు కొందరి మంత్రుల్
నీతి ఎరుంగక బిగుతురు
సీతారామాభిరామా సింగయరామా

______________________
కర్త / కవి - ???