తన పేరు తల్లి పేరును
తను గాంచిన తండ్రి పేరు దైవము పేరున్
తనయున్న యూరు పేరును
నినుకలిగా బ్రతుకవలయు విట్ఠల వెర్రా!

______________________
కర్త / కవి - ???