ఖగపతి అమృతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క భూమిని రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్


______________________
కర్త / కవి - కన్యాశుల్కం "గిరీశం"