మూడు శిరములున్ను ముదమొప్ప పదికాళ్ళు
కల్గు తోకలు రెండు కన్నులారు
చెలగి కొమ్ములు నాల్గు చేతులు రెండయా
దీని భావమేమి తిరుమలేశ

______________________
కర్త / కవి -