వ్రేలిమీద నుండు వెండుంగరము కాదు
వ్రేలిమీద నుండి నేల జూచు
అంబరమున దిరుగు నది యేమి చోద్యమో
విశ్వదాభిరామ వినురవేమ

______________________
కర్త / కవి -