భక్షింపుము గావలసిన
భక్షణములు నీకు నిత్తు భక్షించియు నీ
కుక్షిగల విద్యమాకున్
భిక్షంబడి కావుమప్ప పిళ్ళారప్పా

______________________
కర్త / కవి - ???