శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింటనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ

______________________
కర్త / కవి - ???