లింగాల గురివిశెట్టికి
గంగాధరుడేమి గతులు కల్పించెనయా
బంగారు వంటి కోమటి
సంగీతముచేత బేర సారములుడిగెన్

______________________
కర్త / కవి - ???