ఉపమాపై పెసరట్టుపై యిడిలిపై - హుమ్మంచు చూపించు నీ
జపసంబద్ధ పరాక్రమ క్రమ కటా - క్షశ్రేణి మన్నించి శు
భ్రపు జిల్లేబి పకోడిల డ్వగయిరా - పై కొంత రానిమ్ము శ్రీ
చపలాపాంగ సితాంగనా హృదయ పా - శా ! పూజ్యవస్తు ప్రియా!
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు