(సిరిసిరిమువ్వ పద్యాలకు ముందుమాట)

అతివాస్తవికగ్రేసరు
లతులిత శబ్ద ప్రయోజనాతీతులు పం
డితభీరులు అగు కొందరు
మతిచెడి విహరించుచుంద్రు మహిలో శ్రీశ్రీ
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు