చచ్చిపోయి జీవి ఎచ్చటికేగునో
ఏమి యగునొ ఎవరి కెరుగరాదు
ఎరుకలేనివార లేమేమొ చెప్పగా
విని తపించువారు వేనవేలు
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు