(అల్లం మస్తాను దమయంతి వేషం గురించి)

దమయంతీ సతి కృత్రిమ స్తనము లందం బేది యల్లాడ అ
ల్లము మస్తానుల తీసిపోని సకలాలంకారుడౌ నైషధో
త్తమ కుస్తీలను చూచి బాహుకుని భేతాళప్రతిజ్ఞా మతి
భ్రమణమ్ముల్ కనుగొంటి మైలవరకూప ప్రాయ నాట్యస్థలిన్
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు