(యడవల్లి సూర్యనారాయణ గురించి)

ఎడవల్లి సూరనారయ
చెడదొబ్బెను నలునుపార్టు ఛీ! ఏముండా
కొడుకిచ్చె వీనికిం బలి
చెడుగుడు నాట్యమ్ముకొరకు చీనాంబరముల్
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు