(సౌందరనందనం కవుల గురించి)

కైతలోన మిన్న కాటూరి వెంకన్న
లక్ష్మికాంతు డతడు సూక్ష్మబుద్ధి
ఒకరికున్న కీర్తి ఒకరికి రాబోదు
జంటకవు లటను ప్రసక్తి తప్ప
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు