(పిల్లి మీద)

మెల్లని పదముల నిడుచును
కల్లగ మా యిల్లు జొచ్చి కలకాలముగా
చల్లన్ని తాగిపోతివి
పిల్లీ! నీ తల్లికడుపు భిన్నము గానూ!
______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు