(రాయప్రోలు గురించి)

రాయప్రోలు కైత రమణీయమను కూత
పిదప కవులపాలి నుదుటి వ్రాత
తెలుగుతోట మీద దిద్దిన పైపూత
నుడులచేత పలుకుబడులచేత


______________________
కర్త / కవి - అబ్బూరి రామకృష్ణారావు