భారతీయ వాఙ్మయంలో రామాయణం ఆదికావ్యం. ఆ ఇతిహాసాన్ని, మహాకావ్యాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకిమహాముని ఆదికవిగా సుప్రసిధ్ధం. అన్ని భారతీయ భాషల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఈ కావ్యం ఎంతో ఆదరణీయం, పూజనీయం. రామాయణ కావ్యంలోని విభాగాలు సంక్షిప్తంగా ఇవీ - 1 బాలకాండము 2 అయోధ్యా కాండము 3 అరణ్యకాండము 4 కిష్కింధకాండము 5 సుందరకాండము 6 యుద్ధకాండము 7 ఉత్తరకాండము ఆ రమణీయ కావ్యం ఉషశ్రీ గారి గళంలో |