మాగంటి శ్రీదేవి పాడిన కొన్ని సంప్రదాయ కీర్తనలు, కృతులు, లలిత సంగీతం పాటలు,
పిల్లల పాటలు, పండుగ పాటలు, నోముల పాటలు, పారమార్థిక పాటలు
ఇక్కడ వినవచ్చు. ఎవరికయినా ఎక్కడయినా తప్పులు వినపడితే
తప్పక తెలియ చేయగలరు. .



1. ముద్దుగారే యశోద



2. బ్రహ్మ కడిగిన పాదము



3. పలుకే బంగార మాయెనా



4. పలుకు దేనెల తల్లి



5. మరుగేలరా ఓ రాఘవా



6. మానస సంచరరే




మరిన్ని మంచి పాటలతో మీ ముందుకు

www.maganti.org