శ్రీ పింగళి ప్రభాకర రావు

శ్రీ పింగళి ప్రభాకర రావు గారు లలిత సంగీతం, కర్ణాటక సంగీతం లో వందలాది బాణీలు కట్టి ఆ కళామతల్లి సేవలో తరిస్తున్న ధన్యజీవి. శ్రీ ఎం.ఎస్.బాల సుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకున్న శ్రీ ప్రభాకర రావుగారు, ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)లో తన మధురస్వరాలతో సంగీతాభిమానుల హృదయాలను ఉర్రూతలూగించారు అనటంలో సందేహం లేదు. ఆంధ్ర యూనివర్శిటీ లైబ్రరీలో పని చేసి, తరువాత ఢిల్లీలోని ఎస్.వి.కాలేజి లైబ్రేరియన్ గా రిటైరయిన వీరి గురించి కొద్ది వివరాలు


Educational qualifications:
  • M.A(SW) with specialisation in Personnel Management.A.U.
  • Post Graduate Diploma in Library Science A.U
  • B.L.Sc.Indira Gandhi Open University(New Delhi)
  • Sangeeta Siromani.University of Delhi.

Other credentials:
  • Approved Artist of AIR Delhi.Carnatic Music
  • Aproved Artist of AIR Delhi.Light Music
  • Approved Music Composer.AIR Delhi(Telugu Music)
  • Approved Announcer.AIR Delhi External Services(Telugu Unit)
  • Presented a paper in Telugu Light Music in a Seminar organised by Andhra Mahila College.Hyd
  • Presented a Paper on Nine Emotions n Orchestra in a Seminar organised by Potti Sreeramulu University.Hyd.
  • Published an article on Orchestration in India in India Calling.AIR Magazine.
  • Concerts at many places in India and two concerts in USA.


    • ఆయన గాత్రంలో రూపుదిద్దుకున్న అద్భుతమయిన ఈ ఆణిముత్యాలు విని ఆనందించండి


ప్రభాకరరావుగారు పాడిన అన్నమయ్య పాటలు కొన్ని

సహజ వైష్ణవ



దీనుడ నేను



ఎవ్వరి భాగ్యము



నానాటి బతుకు



ఎట్టి సుఖమో