ఈ వెబ్సైటులో రేడియో / ఆకాశవాణి అభిమానుల కోసం కొత్త సెక్షను మొదలుపెట్టాక - దాదాపు నాలుగున్నరేళ్ళుగా ఉన్న మిత్రత్వంతో చొరవ తీసుకుని ప్రియ మిత్రులు, బహుముఖ ప్రజ్ఞావంతులు శ్రీ కారంచేడు గోపాలం గారిని సంప్రదించగానే, ఎంతో సంతోషంగా వారి వద్ద ఉన్న అరుదైన ఆకాశవాణి రికార్డింగులు, ఆడియోలు ఇక్కడ ప్రచురించుకోడానికి అనుమతి ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

భవదీయుడు
మాగంటి వంశీ

ఈ "శ్రీకృష్ణ శిరోభారం" నాటిక / కార్యక్రమం / రికార్డింగు గురించి గోపాలం గారి మాటల్లోనే


Details will be provided soon!

గమనిక: ఈ నాటిక సైజులో చాలా పెద్ద నాటిక అవ్వటం వల్ల (50 MB పైనే), మీరు ప్లే బటన్ నొక్కాక బఫర్ అవ్వటం కొద్దిగా ఆలస్యం అవుతుంది - ఒక్కోసారి రెండు నిముషాల వరకు - అది దృష్టిలో పెట్టుకుని దయచేసి ఓపిక పట్టండి. ప్లే బటన్ ఒక్కసారే నొక్కండి.