ఆడియో అందించిన రంజని గారు ఇలా తెలియచేస్తున్నారు

"ఆకాశవాణి నుండి పిల్లల కోసం ప్రసారమైన విజ్ఞాన ధారావాహికలలో "విజ్ఞాన దర్శిని" సైన్సు ధారావాహిక కార్యక్రమం సుమారు 120 భాగాలుగా 1997 - 1999 మధ్య కాలంలో ప్రసారం అయ్యింది. ఆ విజ్ఞాన ధారావాహిక - ముగింపు భాగాలు ఇక్కడ :