ఆడియో అందించిన రంజని గారు ఇలా తెలియచేస్తున్నారు

"ఆకాశవాణి నుండి పిల్లల కోసం జాతీయ స్థాయిలో ప్రసారమైన విజ్ఞాన ధారావాహికలలో మొదటిది "విజ్ఞాన పద్ధతి" (1989).
రెండవది "మానవ వికాసం" . ఈ సీరియలు 1991 - 1993 మధ్య కాలంలో ప్రసారం అయ్యింది . సుమారు 144 భాగాలుగా (వారానికి ఒక భాగం) 18 భాషలలో దేశంలోని అన్ని ప్రధాన రేడియో కేంద్రాలనుండి ప్రసారం అయ్యింది".

ఆ విజ్ఞాన ధారావాహిక - మానవ వికాసం ప్రవేశిక కార్యక్రమం రెండవ భాగం ఇక్కడ :