ఆకాశవాణి వారి "సంఘ సంస్థాపనార్థాయ" నాటిక ఇక్కడ వినవచ్చు. అపురూపమైన ఈ నాటిక ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ
ఈ అపురూపమైన నాటిక సేకరణ, కాంట్రిబ్యూటర్: శ్రీ కప్పగంతు శివరామప్రసాద్