ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రసారం చేయబడిన విజ్ఞానశాస్త్ర ధారావాహిక - సాంకేతిక రంగంలో మహిళా శక్తి . ఈ ధారావాహికలోని ఈ భాగం - "మహిళలు - పర్యావరణ పరిరక్షణ" గురించి

రచన: డాక్టర్ సమ్మెట గోవర్ధన్
రచనా సహకారం: జనవిజ్ఞాన వేదిక శాస్త్రప్రచార విభాగం
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవ రెడ్డి
సహకారం: శ్రీ ఎన్.సత్యనారాయణ

ప్రసార తేదీ: జూన్ 25, 2011 ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఇందులో పాల్గొన్నవారు
శ్రీమతి డి.స్వప్న
కుమారి శఠగోపన్ కృష్ణవేణి
శ్రీమతి ఎం.సుభాషిణి
కుమారి వి.హారిక
ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ