కాంతవతి కథ - చిందు యక్ష గానం

జానపద సంగీత కార్యక్రమం
వరంగల్ జిల్లా, జనగాం మండలం కళాకారులు
మేడిపల్లి కుమార శ్రీనివాస్ & బృందం వారిచే -
(గడ్డం భిక్షపతి, గడ్డం ధనంజయ,గడ్డం నరహరి,
గడ్డం శ్రీనివాస్, రాములు, అనూరాధ, అన్నపూర్ణ )
నిడివి: సుమారు 30 నిముషాలు
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: జూన్ 19, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ