శ్రీ పుచ్చా పూర్ణానందం గారు ఆకాశవాణి కోసం తన "మీసాల సొగసులు" అనే పుస్తకంలోనుంచి తన స్వంత గళంలో పలికించిన "తాంబూలం"

ఈ అరుదైన ఆడియో అందించిన తృష్ణగారికి (ప్రఖ్యాత రేడియో ఆర్టిష్టు శ్రీ ఎస్.బి.శ్రీరామమూర్తి గారి అమ్మాయి) కృతజ్ఞతలతో.