శ్రీ డివి నరసరాజు గారి నాటిక - "ఈ ఇల్లు అమ్మబడును" - 2008 ఉగాది సంధర్బంగా ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష కార్యక్రమంకి సంబంధించిన ప్రసారం నుండి రంజని గారు రికార్డు చేసుకున్నది.

( ప్రసార తేది సర్వధారి ఉగాది 07 ఏప్రిలు 2008 ).

ఈ అపురూప కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తితో, ఓపికతో రికార్డు చేసి ఇక్కడ వుంచటానికి పంపించిన రంజని గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ - అపురూపమైన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ
నాటిక ఇంట్రొడక్షన్ ఇక్కడ వినవచ్చు
నాటిక ఇక్కడ వినవచ్చు

అభినయించిన వారు : శ్రీ రావి కొండలరావు, శ్రీమతి రాధాకుమారి, శ్రీ సుత్తివేలు,
శ్రీ కబీర్ దాస్, శ్రీ డి జార్జి, శ్రీ ఆర్ పి గంధం