యయాతి - ప్రత్యేక త్రైమాసిక నాటకం - Part 1

ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

కన్నడ మూలం : శ్రీ గిరీష్ కర్నాడ్
తెలుగుసేత, రేడియో అనుసరణ: శ్రీమతి భార్గవి పి. రావు

ఇందులో

సూత్రధారుడు: శ్రీ ఉదయభాను
యయాతి: శ్రీ ఎం.కాశీ విశ్వనాథ శాస్త్రి
దేవయాని : శ్రీమతి గాలి ప్రభావతి
శర్మిష్ఠ: శ్రీమతి శారదా శ్రీనివాసన్
స్వర్ణలత: శ్రీమతి బాలకోటీశ్వరి
పురు: శ్రీ ఏ.మురళీకృష్ణ
చిత్రలేఖ: శ్రీమతి ఎం.అరుణ

నిర్వహణ: శ్రీ కె.చిరంజీవి

సౌజన్యం: డాక్టర్ కె.బి.గోపాలం

నాటకాన్ని ఆడియో రూపంలో అందించిన డాక్టర్ కె.బి.గోపాలం గారికి కృతజ్ఞతలతో