సుప్తశిల (శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్) - నాటిక
డాక్టర్ కారంచేడు గోపాలంగారి సౌజన్యంతో

ఈ ఆడియో గురించి మరిన్ని వివరాలు అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి ధన్యవాదాలతో

వివరాలు :

రచన : కీర్తిశేషులు దేవరకొండ బాల గంగాధర తిలక్
Radio అనుసరణ, సమర్పణ : శ్రీ గోపాల్

ఇందులో:

అహల్య : శారదా శ్రీనివాసన్
నందిని : కే.లలిత
గౌతముడు: వేమూరి రాధాకృష్ణుడు
సుమంతుడు: బి, ఆనందమోహన్
సునంద : ఎస్.అరుణకుమారి
దేవేంద్రుడు : కే.చిరంజీవి
సింగర్స్ : వేదవతి , జ్యోత్స్నాదేవి, ఇందిరాదేవి , రవివర్మ

మ్యూజిక్: చిత్తరంజన్