అపురూపమైన ఆడియోను అందించిన శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారేమంటారంటే " ముప్ఫై ఏళ్ళ పై మాట నేను అప్పుడు నాగార్జునసాగర్ లో పని చేస్తున్నాను. విజయవాడలో కృష్ణా పుష్కరాలు. నాకు శలవు దొరకలేదు. పుష్కరాలు ఐపోయినాక రాగలిగాను. ఆ సమయంలో ప్రసారమైన ఈ ప్రత్యేక రూపకం ఆకాశవాణి విజయవాడ వారి ప్రసారం. మా తమ్ముడు రాధాకృష్ణ రికార్డు చేసి ఉంచాడు. అప్పటినుంచి ఈ రికార్డింగు క్యాసేట్టులో భద్రపరిచాను. ఈ నాటికి నాలాంటి అభిమానులకు అందిచ్చే అవకాశం దొరకటం తో mp3 మార్చాను. ఈ రూపకంలో చక్కటి పాటలు ఉన్నాయి. ఓలేటి వారు వింజమూరి లక్ష్మి గారు చక్కగా గానం చేశారు. . "

ఈ ఆడియోను అందించిన ఆయనకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూPlease Use IE browser To Listen To The Audio