పండగ రోజు నాటకం పార్ట్-1
ఆకాశవాణి, విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం

ఆడియో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో

నాటకం వివరాలు

1 గంట నాటకం.

రచన : శ్రీ నండూరి సుబ్బారావు
నిర్వహణ : శ్రీ పాండురంగ

ఇందులో

కుటుంబరావు : శ్రీ A లింగరాజు శర్మ
భార్య గాయత్రి : శ్రీమతి రేబాల శ్రీలక్ష్మి
కూతురు శ్రీలక్ష్మి : శ్రీమతి వి. బి. కనకదుర్గ
కోడలు రాధ : శ్రీమతి ఎస్.రాధారాణి
కొడుకు గోపి : శ్రీ మాడుగుల రామకృష్ణ
అల్లుళ్ళు : నటరాజు : శ్రీ సుబ్బారావు
వామనమూర్తి : శ్రీ ఉపాధ్యాయుల
వెంకటేశ్వర్లు : శ్రీ గోపరాజు రమణ
వియ్యంకుడు రామయ్య : శ్రీ చుండూరు మధుసూదన రావు
అప్పన్న : శ్రీ బోయినపల్లి రామారావు
అప్పాయమ్మ : శ్రీమతి సి. హెచ్. స్వరాజ్య లక్ష్మి