అఖిల భారత నాటక కార్యక్రమంలో ప్రసారమైన ఒక ప్రయోజనాత్మక నాటకం - నీ బాధలు నావి - తుమ్హారే దం మేరే హై అనే శీర్షికతో శ్రీ రేవతీ శర్మ హిందీలో రచించిన రచనకు తెలుగుసేత శ్రీ దండమూడి మహీధర్

ఇది నాటకం కాదు, ప్రస్తుత సామాజానికి నిలువుటద్దం. అవినీతికి, అన్యాయానికి ఆలవాలమైపోతున్న ప్రస్తుత సమాజంలో సామాన్యమానవుడి కర్తవ్యం ఏమిటి? పోరాటమేనా?

ఆ ప్రశ్నకు సమాధానం ఈ నాటకంలో

నాటక ప్రయోక్త: శ్రీ కె.చిరంజీవి

ఇందులో

దీన్ దయాళ్: శ్రీ రవీంద్రరెడ్డి
సరస్వతి : శ్రీమతి శారదా శ్రీనివాసన్
అబద్ధాల వకీలు: శ్రీ భానుప్రకాష్
లీడర్ : శ్రీ చంద్రమౌళి
పంతులు: శ్రీ అట్లూరి రామారావు
పంతులు బంటు మిశ్రా: శ్రీ ఆనందమోహన్
జూనియర్ వకీలు వర్మ: శ్రీ బి.వి.ఎస్.నారాయణమూర్తి
స్మగ్లర్ మగన్ లాల్: శ్రీ సిద్దప్ప నాయుడు
మహారచయిత వినోద్ కుమార్: శ్రీ బి.నారాయణ
హెడ్మాష్టర్: శ్రీ కలపటపు రామగోపాలరావు
అసిస్టెంట్ హెడ్మాష్టర్: శ్రీ కె.ఎస్.శర్మ
జుబేదా: శ్రీమతి విజయలక్ష్మి వర్ధని
జుబేదా తల్లి : రఘుమ