మూడు ముళ్ళు - ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసారం

నాటిక

రైటర్ అండ్ ప్రొడ్యూసర్: శ్రీ నండూరి సుబ్బారావు

ఇందులో పాల్గొన్నవారు

శ్రీ సి.రామ మోహనరావు
శ్రీ నండూరి సుబ్బారావు
శ్రీ ఎం.వీరభద్ర రావు (సుత్తి వీరభద్రరావు గారు)
శ్రీ పేరి కామేశ్వరరావు
శ్రీమతి ఎం.నాగరత్నమ్మ
కుమారి వి.బి.కనకదుర్గ
తదితరులు

నిడివి: 26 నిముషాలు

ఆడియో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో

భవదీయుడు
మాగంటి వంశీ