పానుగంటివారి "కంఠాభరణం" (నాటిక)
డాక్టర్ కారంచేడు గోపాలంగారి సౌజన్యంతో

రేడియో నాటకోత్సవాల సందర్భంగా ప్రసారమైన కార్యక్రమం

దాదాపు అరవై నిముషాల ఈ అద్భుతమైన నాటకంలో నటించినవారు, నాటకానికి చేయూత అందించినవారు వీరే:

రేడియో అనుసరణ: శ్రీ కురుమెళ్ళ వెంకటరావు

సోమావధాని: డాక్టర్ ముదిగొండ వీరభద్ర శాస్త్రి
వెంకట శాస్త్రి: శ్రీ కె.ఎం.కె.వెంకటేశ్వర్లు
పిచ్చిరామ శాస్త్రి: శ్రీ కె.చిరంజీవి
కృష్ణారావు పంతులు: శ్రీ ఎర్రంనేని చంద్రమౌళి
సుబ్బి శెట్టి: శ్రీ మానా వెంకటేశ్వర రావు
ఆశుకవులు - రామన్న / లక్ష్మన్న : శ్రీ పి.సుబ్బారావు, శ్రీ బి.రమణారెడ్డి
నవాబు: శ్రీ జె.సిద్దప్ప నాయుడు
రంగాచారి - శ్రీ వి.సి.హెచ్.సుబ్రహ్మణ్యం
శ్రీనివాసరావు: శ్రీ జి.వి.రామమూర్తి
శంకర శాస్త్రి: శ్రీ కె.ఎస్.రామచంద్రమూర్తి
సూరయ్య: శ్రీ వి.సత్యనారాయణ
కామయ్య: శ్రీ ఆర్.ఎ.ఎస్. రామస్వామి
సుబ్బలక్ష్మి: శ్రీమతి ఎన్.శారదా శ్రీనివాసన్
బంగారమ్మ: శ్రీమతి ఎన్.జి.శ్యామలాదేవి
సుందరి: శ్రీమతి కె.హైమవతి

నిర్వహణ : శ్రీ చిరంజీవి
కంఠాభరణం