గణపతి (నాటిక)
రచయిత: శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం

1967లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం గణపతి నవలను రేడియో నాటకంగా మార్పుచేసి ప్రసారం చేసి నప్పటినుంచి ఎన్నోసార్లు పున ప్రసారమయింది. ఇందులో గణపతిగా నండూరి సుబ్బారావు,అతని తల్లి సింగమ్మగా పి .సీతారత్నమ్మ, పంతులుగారిగా పుచ్చాపూర్ణానందం మొదలైనవారు నటించారు
ఈ నాటకాన్ని ఆడియోగా అందించిన శ్రీ నూకల ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ