అపురూపమైన నాటకాన్ని అందించిన శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారేమంటారంటే " నండూరి సుబ్బారావు గారు, ఈ. బి ఆనంద్ మద్దాలి సుశీల , వి బి కనకదుర్గ గార్లు నటించిన నాటిక. పేరు తెలియదు. నేనే - క్రికెట్ పిచ్చి - అని పెట్టాను. "

ఈ ఆడియోను అందించిన ఆయనకు ధన్యవాదాలు తెలియచేసుకుంటూ